Home » ktr farm house
ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుని..బౌన్స్ బ్యాక్ అయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడుతోన్న బీఆర్ఎస్కు అనుకోని కష్టం వచ్చి పడింది.
రాజకీయ కక్ష సాధింపు కోసమే హైడ్రాను ఏర్పాటు చేశారని.. నెక్స్ట్ కేటీఆర్ స్నేహితుడి జన్వాడ ఫాంహౌస్.. ఆ తర్వాత 111 జీవో పరిధిలోకీ హైడ్రా అడుగు పెట్టబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నా కూల్చాలని.. రాజకీయ కక్ష సాధింపు కోసం హైడ్రాను వాడుకోవడం సరికాదంటున్నారు.
త్వరలోనే ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి. రెండు పార్టీల మధ్య పెళ్లి ఒక్కటే బాకీ ఉంది.
అక్కడ చాలామంది కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయని తెలిపారు కేటీఆర్.
కేటీఆర్, హరీశ్ రావు శకం ముగిసిందని, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతోందని..
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి