Home » KTR
కేసీఆర్కు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 5ఏళ్ళు రాష్ట్ర పరిస్థితి
ప్రభుత్వం ఏర్పడి వారం కాలేదు : పొన్నం ప్రభాకర్
మెగా156 షూటింగ్ లో చిరంజీవి ఎప్పుడు పాల్గొంటారు అనే అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ అప్డేట్ ని చిరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ కి తెలియజేశారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ని పరామర్శించిన చిరంజీవి. సినిమా పరిశ్రమ ఎలా ఉందని చిరుని అడిగిన కేసీఆర్..
భుజాలపై చేతులు వేసుకుని లోపలికి వెళ్లిన కేటీఆర్, రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభ కార్యదర్శికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంకు హాజరుకాలేకపోయానని తెలిపారు.
అయ్యో కేసీఆర్ ప్రభుత్వం పోయిందా? అంటూ కాంగ్రెస్ కు ఓటు వేసిన వారు కూడా మెసేజ్ లు పెడుతున్నారు అని కేటీఆర్ చెప్పారు.
ఎమ్మెల్యేలతో ఒకటే మాట చెప్పిన కేసీఆర్..!
అయితే కాంగ్రెస్ విజయం, ప్రభుత్వ మార్పుతో సినీ పరిశ్రమలో కూడా చర్చలు మొదలయ్యాయి. ఇకపై సినీ పరిశ్రమ ఎలా ఉండనుంది? సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారాలు ఎలా ఉండనున్నాయి? సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరు?