Home » KTR
2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశాం. అప్పుడు సంస్థాగతంగా పార్టీబలంగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారు. ఇప్పుడు 119 సీట్లలో 39 సీట్లు గెలిచాం. ఇది తక్కువ సంఖ్య కాదు.. మూడింట ఒకవంతు సీట్లు గెలిచామని కేటీఆర్ అన్నారు.
ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అంటూ ఆయన..
కేటీఆర్, హరీశ్ ల కోసం 840 చట్టం తేవాలేమో. బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు పేదల సమస్యలు ఏం తెలుసు?
నేతల మధ్య గ్రూపు తగాదాలు మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలోనూ తీవ్రమైన పోటీ నడిచింది. టికెట్ నాకే దక్కుతుందని చివరి వరకు మాజీమంత్రి ఆశించారు. కానీ,
ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్.
గతనెల కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని, కేసీఆర్ దిగిపోతారని అనుకోలేదని అనుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష.
కాంగ్రెస్ నుంచి పోటీకి సై అంటున్నBRS ఎంపీలు
లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్