Home » KTR
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం..అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ బండి సంజయ్ పై సెటైర్లు చేసారు మంత్రి కేటీఆర్.
కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటోందని, ఈ పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. పెట్రో ధరల పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు.
పేపర్ లీక్పై మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఇవాళ నోటీసులు పంపారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు.
బీఆర్ఎస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు
కేటీఆర్కు నోటీస్ ఎందుకివ్వరు?
రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటిరోజు అన్నారు. ఇదే అంశంపై మంత్రి కేటీఆర్, కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. కేంద్రం తీరును తప్పుబట్టారు.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాజకీయ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే తనను ఇందులోకి లాగుతున్నారని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో లీకేజీ కేసు, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్�
ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం జైలులో ఉన్న కార్యకర్తల్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో