Home » Kubera Movie
కుబేర సినిమాలో బిచ్చగాళ్లను తీసుకెళ్లి వారి సంతకాలు, వేలిముద్రలను తీసుకుని వారి పేర్లతో ఆర్థిక మోసాలకు పాల్పడతారు.
ధనుష్, నాగార్జున, రష్మిక మెయిన్ లీడ్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటని ధనుష్ పాడటం గమనార్హం.
తాజాగా కుబేర సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.
తాజాగా కుబేర సినిమా స్టోరీ గురించి టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.