Kubera : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?

తాజాగా కుబేర సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.

Kubera : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?

Nagarjuna Dhanush Rashmika Mandanna Kubera Movie Release Date Announced

Updated On : February 27, 2025 / 11:00 AM IST

Kubera : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగ్, ధనుష్, రష్మిక పోస్టర్స్ తో పాటు ముగ్గురు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.

Also Read : Nagarjuna : అక్కినేని అభిమాని మృతి.. నాగార్జున ఎమోషనల్ పోస్ట్.. మా ఫ్యామిలీకి స్థంభం లాంటి వారు అంటూ..

శేఖర్ కమ్ముల కూడా క్లాసిక్, లవ్ స్టోరీలు కాకుండా ఈసారి కొత్తగా ఢిఫెరెంట్ గా ట్రై చేస్తుండటంతో ఈ సినిమాపై అంచానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తుంది. తాజాగా కుబేర సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. కుబేర సినిమా 20 జూన్ 2025న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Nagarjuna Dhanush Rashmika Mandanna Kubera Movie Release Date Announced

కుబేర సినిమాని పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. డబ్బు, ఓ ధనవంతుడు, ఓ బిచ్చగాడు చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది.