Home » Kuldeep Yadav
ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపికైనప్పటికి కూడా ఓ ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు.
ఇంగ్లాండ్ గడ్డ పై టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అదరగొడుతున్నాడు.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
అభిమన్యు ఈశ్వరన్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్‌లు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికి కూడా ఇప్పటి వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం అవకాశం రాలేదు.
టీమ్ఇండియాకు తుది జట్టు కూర్పు పెద్ద తలనొప్పిగా మారింది.
జడేజా బ్యాటింగ్‌కు ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో, అతని బౌలింగ్‌పై అన్ని విమర్శలు వస్తున్నాయి.
"పిచ్ కొంచెం సహకరిస్తే కుల్దీప్ అన్ని రకాల వర్షన్స్‌తో ఇంగ్లాండ్‌ను ముప్పుతిప్పలు పెడతాడు" అని నిక్ నైట్ చెప్పారు.
తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.