Home » Kumari Aunty
సినిమాలు చూడా.. సీరియల్స్ చూస్తా..
కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలబడ్డారు.
ఏకంగా సీఎం తన ఫుడ్ స్టాల్ పట్ల స్పందించడం ఆనందంగా ఉందని.. సీఎం వచ్చి తన స్ట్రీట్ ఫుడ్లో తింటానని అనడం గౌరవంగా భావిస్తున్నానని కుమారి ఆంటీ 10టీవీకి చెప్పారు.
ఇటీవల కుమారి ఆంటీ భోజనం తిన్న హీరో సందీప్ కిషన్.. ప్రస్తుతం ఆమె కష్టంలో అండగా నిలుస్తా అంటూ ట్వీట్ చేశారు.
కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను యధావిధిగా కొనసాగించాలని డీజీపీ, మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.