Home » Kuppam Assembly Constituency
సుదీర్ఘ కాలంగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ అభ్యర్థి కేఆర్ జే భరత్ గట్టిపోటీ ఇస్తున్నట్టు కనబడుతోంది.
రాష్ట్రంలోని ప్రధాన 5 పార్టీల అగ్రనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదయిందనే దానిపై ఓటర్లకు ఆసక్తి నెలకొంది.
చంద్రబాబుకు సొంతబలం లేకపోవడంతోనే పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నారని తెలిపారు.
బాబు టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తారా? లేక గత రెండు ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈ సారి మరింత పట్టుబిగిస్తుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు గెలిచి పదవి పొందాలనుకోవడం లేదని.. డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
వచ్చే ఎన్నికల్లో.. కుప్పంలో బాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా? చంద్రబాబు ఇలాఖాలో.. వైసీపీ తడాఖా చూపిస్తుందా.? కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్లో.. ఈసారి కనిపించబోయే సీనేంటి?
ఎదురే లేకుండా వరుసగా విజయం సాధిస్తున్న టీడీపీ అధినేతకు వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు వైసీపీ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 2024 ఎన్నిక�