Home » kuppam municipality
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనకు.. ప్రజలు 100కు 97 మార్కులు వేశారని ట్వీట్ చేశారు.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఏపీవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది కుప్పం మున్సిపాలిటీ. ఎవరు నెగ్గుతారు అనేదానిపై అందరి దృష్టి పడింది.
ఫుల్ టెన్షన్ నడుమ కుప్పం మున్సిపోల్ ముగిసింది. సుమారు 80 శాతం మేర పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్ధి నామినేషన్ల పేపర్లను కొంతమందివ్యక్తులు లాక్కుపోవటంతో ఉద్రిక్తత నెలకొంది.
బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్‌గా ఎక్కడ దెబ్బ