Home » Kupwara
కశ్మీర్ లో మంచు పెళ్లలు విరిగిపడి ముగ్గురు సైనికులు లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికుల మృతి చెందారు.
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూ కాశ్మీర్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా పడిపోయాయి. ఇక్కడ మంచు వర్షం మరణశాసనం లిఖిస్తోంది. అందాల కొండల మాటున మృత్యుపాశం విసురుతూ మనుషులను మరణశయ్య ఎక్కిస్తోంది. స్థానికులనేకాదు సందర్శకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇక్కడ వి�
జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లా సోపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేసారు. స్థానికులను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్న హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, ప�
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ తీవ్రత ధాటికి తట్టుకోలేక ముగ్గురు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో శుక్రవారం(మార్చి-3,2019) ఉగ్రవాదులకు,భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్టర్ పింటూ కుమార్ సింగ్ మృతదేహం ఆదివారం(మార్చి-3,2019) ఉదయం పాట్నాలోని జయప్రకా�
జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా ఉగ్రదాడి మరువకముందే మళ్లీ విరుచుకుపడ్డారు. జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.