-
Home » Kurchi Madathapetti Song
Kurchi Madathapetti Song
'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. వైరల్ అవుతున్న ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్..
యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో ఓ ప్రగ్నెంట్ వుమెన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
'కుర్చీ మడతపెట్టి' పాటకి జపాన్ జంట.. తమ స్టెప్పులతో ఇచ్చిపడేశారు..
'కుర్చీ మడతపెట్టి' పాటకి జపాన్ జంట తమ స్టెప్పులతో ఇచ్చిపడేశారు. ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.
'కుర్చీ మడతపెట్టి'.. సరికొత్త రికార్డ్ సెట్ చేసిన మహేష్ బాబు, శ్రీలీల..
గుంటూరు కారం సినిమా విజయంలో పాటలకు కూడా భాగం ఉంది. సినిమా రిలీజ్ ముందే 'కుర్చీ మడతపెట్టి..' అంటూ వచ్చిన సాంగ్ బాగా వైరల్ అయింది.
కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో.. ఫారినర్స్ జిమ్ వర్క్ అవుట్స్..
కొంతమంది ఫారినర్స్ కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నారు. వీడియో మాత్రం సూపర్ ఉంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ పాటకు కోహ్లీ, అనుష్క డ్యాన్స్ చూశారా? కానీ..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి స్టెప్పులు వేశాడు.
'కుర్చీ మడతపెట్టి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
టాలీవుడ్ మాస్ ఆడియన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 'కుర్చీ మడతపెట్టి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసాయి.
'కుర్చీ మడతపెట్టి..' సాంగ్‌లో ఆ హీరోయిన్ స్పెషల్ అప్పీరెన్స్.. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత స్పెషల్ సాంగ్‌తో..
కుర్చీ మడతపెట్టి పాట రిలీజ్ చేసినప్పుడు ఈ సాంగ్ కేవలం మహేష్, శ్రీలీలతో తీశారని అనుకున్నారు. కానీ సినిమాలో చూస్తే ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు.
'కుర్చీ మడత పెట్టి' సాంగ్ పాడిన సింగర్ సాహితి ఏమన్నారంటే..!
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుంచి రీసెంట్ గా 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ రిలీజ్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. ఈ పాటని సాహితి పాడారు. మరి పాట గురించి, మహేష్ బాబు గురించి ఆమె అన్నారు.
ఖలేజా మూవీ సీన్‌ని.. నమ్రతతో రీ క్రియేట్ చేసిన మహేష్.. ఫోటో వైరల్..
ఖలేజా మూవీ సీన్‌ని భార్య నమ్రతతో కలిసి రీ క్రియేట్ చేసిన మహేష్ బాబు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.
మహేష్ 'కుర్చీ మడతపెట్టి..' సాంగ్‌పై.. కుర్చీ తాత ఏమన్నాడంటే?
సోషల్ మీడియాలో వైరల్ అయిన 'కుర్చీ మడతపెట్టి..' అనే ఓ డైలాగ్ తో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి.. నేడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు గుంటూరు కారం చిత్రయూనిట్.