Guntur Kaaram : ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ పాడిన సింగర్ సాహితి ఏమన్నారంటే..!
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుంచి రీసెంట్ గా 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ రిలీజ్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. ఈ పాటని సాహితి పాడారు. మరి పాట గురించి, మహేష్ బాబు గురించి ఆమె అన్నారు.