-
Home » Guntur Kaaram
Guntur Kaaram
'దేవర' మిడ్ నైట్ షోలపై నిర్మాత నాగవంశీ కామెంట్స్.. 'గుంటూరు కారం'కు అలా.. 'దేవర'కు ఇలా..
నిర్మాత నాగవంశీ లక్కీ భాస్కర్ సినిమా ప్రెస్ మెట్ లో పాల్గొనగా మీడియా ముందు దేవర మిడ్ నైట్ షోల గురించి ప్రస్తావన రాగా..
'కుర్చీ మడతపెట్టి' సాంగ్ విని పొట్టలో బేబీ తంతున్నాడు.. వైరల్ అవుతున్న ప్రగ్నెంట్ వుమెన్ కామెంట్..
యూట్యూబ్ లో కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ కింద కామెంట్స్ లో ఓ ప్రగ్నెంట్ వుమెన్ పెట్టిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
కామిక్ కాన్ ఈవెంట్లో గుంటూరు కారం ఘాటు.. సర్రా సరాసర అంటున్న స్పైడర్ మెన్..
సర్రా సరాసర అంటున్న స్పైడర్ మెన్. కామిక్ కాన్ ఈవెంట్లో గుంటూరు కారం ఘాటు చూపించిన మహేష్ బాబు అభిమానులు.
గ్లోబల్ స్థాయికి పోతున్న 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఫేమ్.. ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ..
'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఫేమ్ గ్లోబల్ స్థాయికి పోతుందిగా. ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ తమ కొత్త బ్రాండ్ కారుని ప్రమోట్ చేసుకోవడం కోసం..
అమెరికాలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ హవా చూశారా? నేషనల్ గేమ్స్ మధ్యలో..
కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియా, యూట్యూబ్ తో బాగా వైరల్ అయింది. ఇప్పటికే ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పలు కాలేజీ ఈవెంట్స్ లో ఈ సాంగ్ ని తెగ వాడేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ పాట అమెరికా దాకా పాకింది.
రివ్యూయర్‌తో నిర్మాత డిబేట్.. భీమ్లా నాయక్, గుంటూరు కారం, సలార్ గురించి..
రివ్యూయర్‌తో నిర్మాత నాగవంశీ డిబేట్. భీమ్లా నాయక్, గుంటూరు కారం, సలార్ సినిమా రివ్యూలు గురించి మాట్లాడుతూ..
శివకార్తికేయన్‌తో కలిసి కుర్చీ మడతబెట్టేసిన శ్రీలీల.. మహేష్ పాటకు తమిళనాడులో మాస్ స్టెప్పులు..
తాజాగా కుర్చీ మడతబెట్టి సాంగ్ కి శ్రీలీల, తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కలిసి స్టేజిపై స్టెప్పులు వేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.
'గుంటూరు కారం' టీవీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?
టీవీల్లో ఫ్యామిలీల ముందు గుంటూరు కారం సినిమా సందడి చేయనుంది. ఎక్కడ? ఎప్పుడో తెలుసా?
మొన్న 'గుంటూరు కారం', ఇవాళ 'గామి'.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్.. ఆ ఇష్యూపై లీగల్ గా పోరాడతా..
తాజాగా విశ్వక్ సేన్ గామి సినిమా హిట్ అయినందుకు ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ, ఈ ఇష్యూపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
మహేష్ అభిమానులకు పండగే.. 'గుంటూరు కారం' సినిమాలో లేని సాంగ్ త్వరలో రిలీజ్..
గుంటూరు కారం సినిమాలో ఆరు పాటలు మాత్రమే ఉండగా సినిమాలో లేని ఇంకో పాటని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు.