Home » Kushitha Kallapu Photos
సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకొని నటిగా మారిన కుషిత కళ్లపు పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తుంది. ఇంత అందం, ట్యాలెంట్ చూసి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్న
నటి కుషిత కళ్లపు తాజాగా ఇలా ఎరుపు చీరలో క్యూట్ సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అలరిస్తుంది.
నటి కుషిత కళ్లపు ప్రస్తుతం తమిళనాడు టూర్ వేస్తుంది. అక్కడి నుంచి రోజూ కొన్ని క్యూట్ ఫొటోలు షేర్ చేస్తుంది.
నటి కుషిత కళ్లపు తాజాగా తమిళనాడులోని ఓ శివాలయానికి వెళ్లగా మెడలో, చేతికి రుద్రాక్ష మాలలు వేసి ఇలా భక్తితో ఫోటోలు దిగి షేర్ చేసింది.