Kushitha Kallapu : బంగారపు హుండీని చిల్లరకు వాడుతున్నారు.. కుషిత క్యూట్ ఫొటోలు.. ఛాన్సులు రావాలని ఫ్యాన్స్ ఆవేదన..
సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకొని నటిగా మారిన కుషిత కళ్లపు పెద్ద హీరోయిన్ అవుతుంది అని అనుకున్నారు. కానీ చిన్న చిన్న సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తుంది. ఇంత అందం, ట్యాలెంట్ చూసి పెద్ద సినిమాల్లో ఛాన్సులు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తాజాగా ఇలా క్యూట్ ఫొటోలతో అలరించింది.









