Home » Kuwait
సోషల్ మీడియాలో ప్రత్యర్ధులపై తన ట్వీట్లతో విరుచుకుపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి.. లేటెస్ట్‌గా ఓ సంచలన ట్వీట్ చేశారు. కువైట్ లో 200మంది ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయిలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లుగా మహిళలు చెబుతున్న వీడియోను ప�