Home » La Nina
రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ చేసిన హెచ్చరికలు గజగజ వణికిస్తున్నాయి.
నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని అంటోంది.
'లా నినా' ఎఫెక్ట్.. జీరో, మైనస్ డిగ్రీల్లోకి ఉష్ణోగ్రతలు
ఇలా ప్రతీ కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగాడానికి కారణం ఏంటి? ఈ విపత్కర పరిస్థితులకు కారణం ఎవరు?
గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.