Home » Laddu Auction
బయట దేశాల్లో కూడా ఇండియన్స్ ఉన్నచోట వినాయకచవితి ఘనంగా చేస్తారని తెలిసిందే.
బాలాపూర్ లడ్డూను జగన్కు కానుకగా ఇస్తాం..!
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాలాపూర్ లడ్డూను కానుకగా ఇస్తామని ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్ రెడ్డిలు వెల్లడించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి గడించి..వినాయకులే అధినాయకుడైన బాలాపూర్ వినాయకుడి వేలం పాట మరోసారి రికార్డు నమోదు చేయనుందా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర జరుగనుంది. అంతకంటే మ�