Home » Lahari Shari buys New Car
బిగ్బాస్ భామ లహరి షారి షో నుంచి బయటకి వచ్చాక ఇప్పటికే ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. తాజాగా ఖరీదైన కార్ ని కొనుగోలు చేసింది.