-
Home » Lakshadweep
Lakshadweep
లక్షద్వీప్‌కు వెకేషన్ వెళ్లాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో?
లక్షద్వీప్‌కు ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొచ్చిలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అక్కడకు వెళ్లి లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి.
మరింత ముదిరిన మాల్దీవ్స్ వివాదం.. భారత్ మాల్దీవుల మధ్య పెరుగుతున్న అగాథం
భౌగోళికంగా చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించడం తగదని, అందుకు ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదంటూ కామెంట్ చేశారు.
ముదురుతున్న మాల్దీవ్స్ వివాదం
India Maldives Controversy : ముదురుతున్న మాల్దీవ్స్ వివాదం
లక్షద్వీప్ వెళ్తున్నారా? ఈ కోడ్‌తో టికెట్ బుకింగ్ చేసుకోండి.. పేటీఎం ఆఫర్!
Paytm Lakshadweep Bookings : మీరు లక్షద్వీప్ వెళ్తున్నారా? పేటీఎం అన్ని విమాన టికెట్ల బుకింగ్‌పై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?
భారత్ - మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..
మాల్దీవులు, భారత్ మధ్య నెలకొన్న వివాదంపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా సైట్ లో #Exploreindianlslands ట్యాగ్ తో లక్షద్వీప్ చిత్రాలను షేర్ చేసింది.
మాల్దీవుల్లో పిజ్జా రూ.5వేలు... షూటింగ్ మాల్దీవుల నుంచి లక్షద్వీప్‌కు మార్చుకున్న పూనమ్ పాండే
మాల్దీవుల్లో పిజ్జా ధర 5వేల రూపాయలా? అవునంటున్నారు ప్రముఖ సినీనటి, మోడల్ పూనమ్ పాండే. మాల్దీవుల్లో పిజ్జా ధర ఐదువేల రూపాయలు కాబ్టి మనం మన దేశంలోనే పిజ్జా తినడం మంచిదని పూనమ్ వ్యాఖ్యానించారు....
లక్షద్వీప్ ఉండగా ఈ దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు: వివాదంపై కిషన్ రెడ్డి
లక్షద్వీప్‌లోనే అన్నీ ఉన్నాయి. టూరిజంలో లక్షద్వీప్ అద్భుతమైన..
లక్షద్వీప్ బీచ్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఫొటోలు..
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల లక్షద్వీప్ బీచ్ లను సందర్శించారు. అక్కడ బీచ్ లలో సేద తీరి, స్నార్కెలింగ్‌ని కూడా ప్రయత్నించారు. ఈ ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్‌లో మోదీ సాహస స్విమ్మింగ్
లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోదీ రూ.1,150 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్‌కు వెళ్లి, సహజమైన బీచ్‌లను ఆస్వాదించారు.....
నీటిపై నిర్మాణాలు.. మాల్దీవ్స్ మహాద్భుతం
నీటిపై నిర్మాణాలు.. మాల్దీవ్స్ మహాద్భుతం