Home » Lakshmi Parvathi
చంద్రబాబుకు సొంతబలం లేకపోవడంతోనే పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తామంటే కుటుంబ సభ్యులే వద్దన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమి చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.
నేను ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్నానని లేఖలో వెల్లడించారు. 1994 ఎన్నికల్లో తన భర్త ఎన్టీఆర్ తో పాటు ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. Lakshmi Parvathi - NTR
లక్ష్మీపార్వతి భుజంపై గన్ పెట్టి..!
చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు రాజకీయాలు చేస్తే.. తనకు బదులు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పని చేస్తున్నాడని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ హీరోగా మంచి వ్యక్తి కానీ చంద్రబాబు రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నాడు.టీడీపీతో జనసేన పొత్తును ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
చ్చే ఏడాదికి జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తి ఖాయం అని అన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీ టీడీపీ పొత్తులు కలుస్తాయని నేను అనుకోవటంలేదన్నారు.
తారకరత్న మరణం పై లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేసింది. తారకరత్న గుండెపోటు వచ్చిన రోజునే మరణించాడు. కానీ..
ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. లక్ష్మీపార్వతి అడిగినా, తాను అడిగినా పార్టీ పగ్గాలు తీసుకోరని తేల్చి చెప్పారు.
సంక్షేమ పథకాల డబ్బులు బ్యాంకు అకౌంట్లలో పడుతున్నాయో లేదో ప్రజలను అడిగితే చేస్తే నిజాలు తెలుస్తాయని ఆమె అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని చెప్పారు. ''చంద్రబాబుకు ఈ వయసులో పనేముంది.. డబ్బులు పడుతున్నాయో �