Home » Lal Krishna Advani
ఎల్ కే అద్వానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఆస్పత్రి నుంచి విడుదల కాలేదు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాల సమాచారం.
ఎల్కె అద్వానీని భారత రత్న వరించింది. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి అద్వానీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు భారతరత్న రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ,బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలిపారుే