Home » landslide
కొత్త సంవత్సరం వేళ హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. హర్యానాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో అనేక మంది గల్లంతయ్యారు. డజన్ల కొద్ది వాహానాలు విధ్యంసం అయ్యాయి.
ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియల తొలగింపు పనులు పూర్తి అయ్యాయి. రోడ్డు శుభ్రం చేసి వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని పలు జిల్లాలు, దక్షిణాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా తిరుమలలో కొండచరియలు విరిగిపడటం..
చూసిన వారే కాదు తెలిసిన వారు కూడా జాలిపడకుండా ఉండని సంగతి ఇది. 60ఏళ్ల వృద్ధుడు భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు యత్నించి ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో భుజాలపై మోసుకెళ్లే...
హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా నుగుల్‌సారి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటం ఆగడం లేదు. తాజాగా కిన్నౌర్ లోని ఓ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
.కొద్ది సేపటి తరువాత పెద్ద మొత్తంలో దుమ్ముదూళి, రాళ్ళు పడిపోవటంతో కారు ఆనవాలే కనిపించకుండా పోయింది.
కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుండపోత వానలకు రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఇదే క్రమంలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై
మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్వా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.