Home » Latest Govt Jobs
RRB Notification: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6180 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.
Latest Govt Jobs: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉగ్యోగల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ పోస్టులో 3 సంవత్సరాలు పూర్తి చేసిన అభ్యర్థులకు గ్రేడ్-ఏ ఆఫీసర్గా పదోన్నతికి అవకాశముంది.
నిరుద్యోగులకు గుడ్న్యూస్. తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం 11,062 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.