అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఐదు రోజుల్లో మెగా డీఎస్సీ.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు.