Home » latest news
ఎస్.రష్టన్ కంపెనీ యజమాని షెల్డన్ రష్టన్ దీనిపై ఓ కొత్త ఆలోచన చేశారు. షెల్డన్ భవనాన్ని మార్చడానికి సాంప్రదాయ రోలర్లను ఉపయోగించకుండా సబ్బులను ఉపయోగించారు
దేశీ మద్యం అమ్మకం ద్వారా ఈ మొత్తాన్ని పొందినట్లు ఆదాయపు పన్ను శాఖ భావిస్తున్నది. ఆదాయపు పన్ను శాఖ దాడిలో పట్టుకున్న అతిపెద్ద నగదు ఇదే కావడం గమనార్హం
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ASF)కి సంబంధించి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ (WOAH) స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాది వ్యాప్తి కొనసాగడం పందుల పరిశ్రమకు ఆందోళన కలిగించే విషయమని చెప్పింది
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు
కరోనా తరువాత, చైనాలో ఒక రహస్యమైన న్యుమోనియా ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీనికి సంబంధించి దేశంలో కొన్ని పాజిటివ్ కేసులు కనుగొన్నారు
కాంగ్రెస్ పార్టీకి జావేద్ బలమైన మద్దతుదారుడు. అదే సమయంలో బీజేపీకి బద్ద వ్యతిరేకి. దీంతో బీజేపీ పట్ల తాము సానుకూలంగా ఉండడంపై ఎప్పుడూ ఆగ్రహంతో ఉంటాడని సమీనా చెప్పింది
వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత సీఎం స్టాలిన్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఎన్నికల పిటిషన్లను ఆరు నెలల్లోగా పరిష్కరించేలా అన్ని హైకోర్టులను ఆదేశించాలని పిటిషన్‌పై ధర్మాసనం స్పందిస్తూ "ఇవి మేము ఆదేశాలు ఇచ్చే అంశాలు కావు. దీని కోసం ఇప్పటికే చట్టం ఉంది" అని పేర్కొంది
రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు
ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది