Home » latest news
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గాలి నాణ్యత మెరుగుపడటంతో గ్రూప్ 4 కింద విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది. AQI స్థాయి పెరగకపోవడంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది
ఉత్తరకాశీ జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిల్క్యారా టన్నెల్ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక చార్ధామ్ 'ఆల్ వెదర్ రోడ్' (అన్ని వాతావరణ రహదారి) ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తోంది
సుపరిపాలన, అభివృద్ధి, పేదల సంక్షేమం సంకల్పంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ మ్యానిఫెస్టోను విడుదల చేసినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
YouTube ట్వెర్కింగ్, గ్రైండింగ్ వంటి శృంగార నృత్య కంటెంట్ మీద కూడా పరిమితులను సడలిస్తున్నారు. వంగుతున్న తుంటి, పొట్టి దుస్తులు ధరించడం, లైంగిక శరీర భాగాలను పట్టుకోవడం వంటివి కూడా అనుమతిస్తారు.
మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్‌గఢ్‌లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది.
ఈ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులను గెలిపిస్తే భారత్ రాష్ట్ర సమితికి అమ్ముడుపోమని గ్యారంటీ ఇస్తారా అంటూ విమర్శలు గుప్పించారు.
శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుర్గుమీత్ సింగ్ కున్నార్ బుధవారం (నవంబర్ 15) మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆసుపత్రికి భద్రత కల్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పట్టుబట్టారు. అయితే, హమాస్ తీవ్రవాదులు ఆసుపత్రులను షీల్డ్‌లుగా ఉపయోగిస్తున్నారని, అందుకే వారు ఆసుపత్రులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది
గుర్మీత్ సింగ్ కున్నార్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు