Home » latest news
బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే అధికార కాంగ్రెస్ 2018 ఎన్నికల మాదిరిగానే దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) కోసం భరత్పూర్ స్థానాన్ని వదిలివేసింది.
దీనిపై విదేశాంగ శాఖ, పోలీసులను అప్రమత్తం చేశాం. మీరు ఈ కారును చూస్తే అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు IGI (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) దగ్గర కారు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి
పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది. గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుండి ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించారు.
ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
లాయర్ లాగా గౌను, బ్యాండ్ ధరించి, ఒక చేతిలో రాజ్యాంగం కాపీని కలిగి ఉన్న ప్రతిమను సిద్ధం చేశారు. ఈ విగ్రహాన్ని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన శిల్పి నరేష్ కుమావత్ తయారు చేశారు.
2002లో భారత రాష్ట్రపతిగా ఫాతిమా బీవీ పేరును ప్రతిపాదించేందుకు వామపక్షాలు అంగీకరించగా, ఎన్డీయే ప్రభుత్వం అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించారు. అనంతరం కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు.
బీజేపీ తన విజయావకాశాలను కోల్పోయింది. ప్రజలు క్షేత్రస్థాయిలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ మోడీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుంది
చిన్న కారు రైతులు మిషనరీస్ పెట్టి పంటను ఏ విధంగా నాశనం చేస్తారని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైతులకు పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది
మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారు. మీరు అది చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్‌ను జప్తు చేస్తాము. ఇప్పుడు జప్తు చేయమని ఆదేశిస్తున్నాము. అయితే ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నాము
కాంగ్రెస్, డీఎంకేలు తమిళనాడులో పొత్తులోనే ఉన్నాయి. అంతే కాకుండా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన విపక్ష కూటమిలో కూడా ఆ రెండు పార్టీలు కూటమిలోనే ఉన్నాయి