Home » Lavanya
తాజాగా మాల్వి మల్హోత్రా నటించిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ 'షహబానో..' విడుదల చేశారు.
తాజాగా శుక్రవారం అర్ధరాత్రి లావణ్య హైడ్రామా చేసింది. తన అడ్వాకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో నిన్న అర్ధరాత్రి నేను చనిపోతున్నాను అంటూ చాటింగ్ చేసింది.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
ఈ కేసులు, గొడవల నేపథ్యంలో రాజ్ తరుణ్ - మాల్వి మల్హోత్రా కలిసి నటించిన సినిమా వాయిదా పడింది.
తాజాగా నిన్న లావణ్య మరోసారి రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మాల్వి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు పెట్టి పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది.
హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని లావణ్య అనే యువతి కేసు పెట్టింది. అప్పట్నుంచి లావణ్య రోజూ రాజ్ తరుణ్ పై ఏదో ఒక ఆరోపణలు చేస్తూనే ఉంది.
ఇప్పటికే రాజ్ తరుణ్, మాల్విపై కేసు పెట్టిన లావణ్య తాజాగా మరోసారి రాజ్ తరుణ్, మాల్వీలపై కేసు పెట్టింది.
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ లవర్ లావణ్య పై ఫిర్యాదు చేసింది.
నిన్న లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ పై తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడని కేసు పెట్టింది.
నిన్న రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయగా నిన్న సాయంత్రం లావణ్యకే పోలీసులు నోటీసులు ఇచ్చారు.