leave

    హ్యాపీ ఉమెన్స్ డే : మహిళా ఉద్యోగినులకు నేడు సెలవు

    March 8, 2019 / 01:37 AM IST

    శుక్రవారం(మార్చి-8,2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమ�

10TV Telugu News