Home » led screen
కర్నూలులో ఆదివారం నిర్వహించతలపెట్టిన విరాట పర్వం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రమాదం జరిగింది. ఔట్‌డోర్ స్టేడియంలో నిర్మించిన స్టేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది.
ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ కంపెనీ శామ్‌సంగ్ నుంచి మైక్రో ఎల్ఈడీ టీవీని "ది వాల్" పేరుతో రెండవ వెర్షన్ టీవీని విడుదల చేసింది. గతేడాది విడుదల చేసిన జెన్ తో పోల్చితే ఇది అప్డేటెడ్ వర్షన్.. 110 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది.