Home » Leopard Attack
బాలుడు మోహిత్ (12) ఇంట్లో కూర్చున్న సమయంలో అక్కడకు ఓ చిరుతపులి వచ్చింది.
బాలిక నది ఒడ్డున వెళ్తుండగా వెనుక నుంచి చిరుత దాడి చేసిందని సింగ్ పేర్కొన్నారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున శబ్దాలు చేయడంతో చిరుతపులి సమీపంలోని అడవికి పారిపోయిందని చెప్పారు.
ఆగస్టు నెలలో బోనులో చిక్కిన చిరుతల్లో చిన్నారిని హతమార్చిన చిరుత ఏది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు వాటి డీఎన్ఏ పరీక్షకోసం
గత మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విధితమే. గురువారం తెల్లవారు జామున మరో చిరుత బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత (6) అనే చిన్నారిని చిరుత హతమార్చిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తిరుమల ఘాట్ రోడ్డులో లక్షితపై చిరుత దాడిచేసి హతమార్చింది.
చిన్నారిని చంపిన చిరుత
పశువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సుఖిధాంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళను చిరుతపులి చంపింది....
3 ఏళ్ల బాలుడిపై చిరుత దాడి
తాజాగా అసోంలో ఒక చిరుత పులి జనావాసాల్లోకి చొరబడింది. అసోం, జోర్హాత్ జిల్లాలో ఒక చిరుత పులి సోమవారం నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. అనేక మందిపై దాడికి పాల్పడింది.
చిరుత పులులు జనావాసాల మధ్యలోకి రావడం, స్థానికంగా ఉన్న జంతువులపై, మనుషులపైన దాడులు చేయటం పరిపాటిగా మారింది. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా మహారాష్ట్రం నాసిక్ లోని ఓ గ్రామంలో అర్థరాత్రి సమయంల�