Home » LGM Movie
తెలుగులో కూడా LGM సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించగా చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు. ఓ విలేఖరి ధోని నటిస్తాడా, ధోని హీరోగా చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా ధోని భార్య సాక్షి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ధోని నిర్మాణంలో హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా తెరకెక్కుతున్న తమిళ్ మూవీ LGM.. తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోని సతీమణి సాక్షి, చిత్ర నటీనటులతో పాటు ముఖ్య అతిధి�
చిన్న హీరోలు మరియు సినిమాల విషయంలో టాలీవుడ్ బడా హీరోలు చేసే పని అందరికి ఆదర్శం అంటున్నాడు తమిళ్ హీరో హరీష్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ కి రెమ్యూనరేషన్ ఇచ్చేంత మనీ తన దగ్గర లేదంటున్న ధోని భార్య సాక్షి.
అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్ అని, తన సినిమాలు చూస్తూనే పెరిగాను అంటుంది ధోని భార్య సాక్షి.
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని నిర్మిస్తున్న మొదటి సినిమా టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా కనిపిస్తుంది.
ధోని భార్య సాక్షి ఈ నిర్మాణ సంస్థ వ్యవహారాలు చూసుకుంటుంది. లెట్స్ గెట్ మ్యారీడ్ (LGM) అనే టైటిల్ తో లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అధికారికంగా తెలిపారు.
క్రికెట్ రంగంలో దేశానికి ఎన్నో విజయాలు మరియు వరల్డ్ కప్ అందించిన ధోని.. ఇప్పుడు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సౌత్ లో ఉన్న పలు భాషల్లో తాను సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. తాజాగా ధోని తన మొదటి ప�