Home » Little Hearts
లిటిల్ హార్ట్స్ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ శివాని నగరం ఇలా చీరలో క్యూట్ గా అందంగా కనిపిస్తూ అలరిస్తుంది. (Shivani Nagaram)
నాగచైతన్య 100 % లవ్, ప్రభాస్ మిర్చి, రామ్ గణేష్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించాడు నిఖిల్ అబ్బూరి.(Nikhil Abburi)
ఈ సినిమా ప్రమోషన్స్ లో మౌళి (Mouli Tanuj Prasanth)ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో తన గురించి తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మౌళి మాట్లాడుతూ..