Home » LIVE Updates
Narendra Modi: ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
పలు దేశాల అధినేతలతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తొలి రోజు జీ20 సదస్సు ముగిసింది.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరుగుతోంది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్(Kolkata Knight Riders) విజయం సాధించింది.
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది.