Home » Live Updates in Telugu
ఆసియాకప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా నేపాల్‌తో భారత జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది.
ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై ప్రయోగాల్లో ఇక మనదే ఆధిపత్యం.
IPL, LSG Vs RCB: పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
IPL 2023, MI Vs RR: ముంబైలోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
IPL 2023, DC Vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది.
IPL 2023, SRH Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
IPL 2023, MI Vs PBKS:వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులకే పరిమితమైంది.
IPL 2023, RCB vs CSK: బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడ్డాయి.