Home » Liver Health
రుచికరంగా ఉంది కదా అని ఈ పదార్ధాలను అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. దీని వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. క్రమేపి బరువు పెరగటానికి దారితీస్తుంది.
మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిం చడంలో లివర్ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కాలేయం కీలక అవయవం. హానికరమైన టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయడానికి, వాటిని జీవక్రియ చేయడానికి మన శరీరం సహాయపడుతుంది. కాలేయం యొక్క అతి ముఖ్యమైన పని పర్యావరణ టాక్సిన్స్, వివిధ ఔషధాల వ
బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ వంటి వివిధ రకాల బెర్రీ లలో అధిక భాగం పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి ఇవి కాలేయానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా, కాలేయం దెబ్బ తినకుండా రక్షిస్తుంది.
ఆహారంతో పాటు బీట్ రూట్ జ్యూ తీసుకోవటం చాలా ఉత్తమం. ఇందులో బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కాలేయం, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం వలన శరీరంపై ఆక్సీకరణ ఒత్తి
కాలేయ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం తాజాగా ఉండేలా చేసుకోవాలి. దీని వల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారాన్ని తీసుకోకపోవటమే మంచిది. దీని వల్ల లివర్ కు ముప్పు కలుగుతుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఆకు కూరలను రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి. పాలకూర, మెంతికూర, తోటకూర, వంటి ఆకు కూరల్లో గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయం సాఫీగా పనిచేయటానికి ఇందులో ఉండే పీచు ఉపయోగపడుతుంది.