Home » Liz Truss
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఆమె స్పందిస్తూ ‘‘పుతిన్‌పై ఉక్రెయిన్ ధైర్యంగా పోరాడుతోంది. అందరూ ఉక్రెయిన్‌కు మద్దతునీయాలి. అంతేకాదు బ్రెగ్జిట్ వల్ల సొంతంగా ప్రయోగాలు చేసి ప్రయోజనాలు పొందాలి’’ అని అన్నారు. ప్రధానిగా చివరి ప్రసంగం చేశాక కింగ్ చ�
లిజ్ ట్రస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 44 రోజుల కాలంలోనే రాజీనామా చేశారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న నిర్ణయాలతో దేశం ఎప్పుడూ లేనంత రీతిలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది.
బ్రిటన్ ప్రధాని పదవి పోటీ రేసులో తాను కూడా నిలుస్తున్నట్లు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ అధికారిక ప్రకటన చేశారు. కొన్ని నెలల క్రితం బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ పద�
తాజా పరిణామాల నేపథ్యంలో రిషి సునాక్ మళ్లీ ప్రధాని రేసులోకి వచ్చారు. అయితే రిషి సునాక్ కు పోటీగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు వినిపిస్తోంది. ప్రధాని స్థానాన్ని భర్తీ చేయాలనుకునేవారు పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ చట్ట సభ్యుల నుంచి కన
ఆ వైపుగా చేసిన ప్రయత్నాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానంటూ రాజీనామా చేశారు. ఇంతకు ముందు ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ సైతం ఇదే కారణంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రెగ్జిట్ అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్
క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్‌తో మోదీ ఫోన్లో మాట్లాడారు. క్వీన్ మృతిపై సంతాపం ప్రకటించారు. అలాగే నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
‘‘బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా ఎంపికైనందుకు లిజ్ ట్రస్‌కి అభినందనలు. మీ నాయకత్వంలో ఇండియా-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. కొత్త బాధ్యతల్లో కొత్త పాత్ర పోషించబోతున్న మీకు శుభాక�
బ్రిటన్ ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే బ్రిటన్ ప్రధాని బాధ్�
బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి రుషి సునాక్, లిజ్ ట్రస్‌ల మధ్య కొద్దిరోజులుగా హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరుకు నేడు తెరపడనుంది. సోమవారం బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే పలు సర్వేల ప్రకా
యూకే ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడి పదవికి జరిగిన ఎన్నిక ప్రక్రియ నిన్న సాయంత్రంతో ముగిసింది. దీని ఫలితాలను సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలో లిజ్ ట్రస్ గెలిచే అవకాశాలే అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పద�