Home » lizard
ఈ ఘటన వైరల్ గా మారింది. నెటిజన్ల విస్మయం వ్యక్తం చేశారు. చాలా దారుణం అని వాపోయారు. రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ల వైఖరిపై సీరియస్ అవుతున్నారు.
ఓ హోటల్ కు వెళ్లి ఇడ్లీ సాంబార్ తింటున్న కష్టమర్లు షాక్ అయ్యారు. ఇడ్లీ సాంబార్ లో బల్లి పడి ఉంది. అదే విషయాన్ని హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా ..చిన్న బల్లి పడితే ఏం కాదు తినేయమంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దీంతో కష్టమర్లు మండిపడ్డారు.
హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. మొఘల్పురాలోని సుల్తాన్షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్ తో కాల్పులు జరిపారు.
బావర్చిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది. సగం బిర్యానీ తిన్న తర్వాత బల్లిని చూసి కంగుతిన్నారు.
అహ్మదాబాద్ లోని మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్లో కోక్ తాగుతుండగా..అందులో భార్గవ జోషి అనే వ్యక్తి తాగుతున్న కూల్ డ్రింకులో చచ్చిన బల్లి దర్శనమిచ్చింది.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిజం వెలుగుచూసింది. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఓ బల్లి అని తేలింది. సీఐ శేషారావు తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందప
dead lizard : ఓ బాలుడి చెంపకు బల్లి ముద్ర ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ బల్లి ముద్ర ఎలా వచ్చిందనే దానిపై తెగ చర్చించుకుంటున్నారు. తన చెంపను చూసుకున్న బాలుడు ఏం జరిగిందని ఆశ్చర్యపోయాడు. చివరకు విషయం తెలిసిన వారు నవ్వుకున్నారు. ఈ ఘ�
ఓ రెస్టారెంట్ కు వచ్చిన వారికి షాక్ తగిలింది. దోస -సాంబార్ ఆర్డర్ చేశారు. కానీ…సాంబార్ లో చచ్చిపోయిన బల్లీని చూసి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. లగ్జరీ హోటల్స్, ఆహార పదార్థాలకు పేరొందిన మార్కెట్ లో saravana bhavan ఉంది. వీక
వ్యూహం ప్రకారం.. సంచిని దొంగిలించారు. కానీ, అందులో ఉంది డబ్బులు కాదు కొండచిలువలు. శనివారం సాయంత్రం 4గంటల 30నిమిషాలకు బ్రియాన్ గండీ అనే వ్యక్తి తన పెంపుడు కొండ చిలువలతో ప్రయాణమయ్యాడు. మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీలో ప్రదర్శన ముగియగానే పార్కింగ్