Home » lloyd stevens
ఆర్.ఆర్.ఆర్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెకక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీంగా తారక్ ప్రేక్షకులను అలరించను�