Home » Locked down
న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేసు నమోదైంది. దేశంలో లాక్ డౌన్ విధించారు. డెల్టా వేరియంట్ గా అనుమానిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు.
కరోనా కట్టడి, నివారణకు దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ �
చిత్తూరు జిల్లాలో రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం 10 గంటల