Home » Lok Sabha Election Campaign
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూపీలోని కోర్టు షాకిచ్చింది. ఆయనకు ఆదివారం నోటీసులు జారీ చేసింది.
Narendra Modi Comments : వరంగల్ చారిత్రక సీటు, 40ఏళ్ల క్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండటం గర్వకారణం. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్లీ బీజేపీనే రావాలని మోదీ ఆకాంక్షించారు.
సినీ హీరో వెంకటేశ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే వెంకటేష్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రచారం చేయడానికి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది..
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.