Home » Lok Sabha elections 2024
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
ఎన్నికలు జరగబోయే లోక్సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.
నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు.
నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసింది.
Kompella Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత, ఆమె భర్త విశ్వనాథ్.. ఇద్దరూ వ్యాపారవేత్తలు. మాధవీలత దంపతులకు రూ.55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది.
కేరళలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు.. అనుకున్నట్లు సీట్లు దక్కకపోయినా..ఓట్లు అయినా పెంచుకోవచ్చని భావిస్తున్నారు.