Home » Lok Sabha elections 2024
లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటిస్తోన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్ యాదవ్ ఇవాళ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, జేడీయూ నేత సంజయ్ ఝా కూడా ఈ సమావేశంలో పాల్�
ప్రతిపక్షాల్లో ఐక్యత తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ప్రధాన మంత్రి కావడానికి ఉండాల్సిన లక్షణాలు నితీశ్ కుమార్‌కు ఉన్నాయని, ఇందులో ఎటువంటి సందేహమూ లేని చెప్పారు. అయితే, దీనిపై చర్చించ�
ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసు అధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. హోం గార్డుపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు. నడిరోడ�
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ నిజామాబాద్‌లో పర్యటిస్తున్న ఆయన.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, అనంత
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్ళిన నితీశ్ కుమార్ ఆయనతో ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ �