Home » Lok Sabha elections 2024
కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.
బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల అభ్యర్థులగాను 16 మందికి బీఫారం అందచేసింది బీజేపీ. ఒక్క పెద్దపల్లి టికెట్ ను మాత్రమే పెండింగ్ లో పెట్టింది.
దేవుడి పేరు చెప్పి రాజకీయం ఎవరు చేస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలి. మసి పూసి మారేడు కాయ చేయాలనే రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు.
నేటి నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
కేసీఆర్ బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.