Home » Lok Sabha elections 2024
బీఆర్ఎస్ పార్టీ పని ఇక ముగిసినట్టే. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుంది.
రాష్ట్రమంతా ఒక లెక్క.. ఆ నియోజకవర్గం ఓ లెక్కగా మారింది రాజకీయం. ఇంతకీ లష్కర్ లో ఏ పార్టీ సీన్ ఏంటి? గెలిచేది ఎవరు?
ఎన్నికలు జరగకుండానే గుజరాత్లోని సూరత్ బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఎంపీగా గెలిచారు.
Karimnagar: కాంగ్రెస్ నుంచి సంకేతాలు ఉన్నాయి కాబట్టే తమ మద్దతుతో వెలిచాల నామినేషన్ వేశారని మంత్రి..
Lok Sabha elections 2024: ఆయన గెలిచారని నిర్థారిస్తూ ఎన్నికల అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు.
2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది.
ఉచిత విద్యుత్ వెలుగులు చూసి మోదీ, కేసీఆర్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు.
ఖమ్మం సీటుపై రంగంలోకి ట్రబుల్ షూటర్
బీజేపీ మాత్రం ఓట్ల కోసం శ్రీరాముడిని రాజకీయాల్లోకి లాగుతోందని విమర్శించారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది.