Home » Lok Sabha elections 2024
తాను ఎంపీగా గెలిచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని మాధవీ లత అన్నారు.
జగన్ ప్రభుత్వం ఏపీని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని ఆయన వాపోయారు.
ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన.. ఇలా తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు.
ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.
అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీదే హవా అని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.
కేంద్రం నుంచి వనరులను రాబట్టుకోవాల్సిన అవసరం రాష్ట్రాలకు ఉంది.
ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్‌రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్పారు.
ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు.
కేరళలోని కన్నూర్‌లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.