Home » Lok Sabha elections 2024
గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేలాది మంది ఫోన్లను ట్యాపింగ్ చేసిందని చెప్పారు.
EC: ఆ డేటాలో అనుమానాస్పదమైన లావాదేవీలు ఉంటే వాటి వివరాలను ఫ్లయింగ్ స్క్వాడ్లకు ఇవ్వాలని పేర్కొంది.
భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణాజ్ఞానం ఉండాలని అవినాశ్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్ట. అధికారం పోయిందనే ఆవేదనలో కేసీఆర్ ఉన్నారు
మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎత్తులు వేస్తున్నాయి. దాదాపు 5 లక్షల ఓట్లు ఉన్న మైనార్టీలు ఎవరికి మద్దతుగా నిలిస్తే.. వారికి గెలుపు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతున్నాయి.
బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫోస్టో ప్రకటించింది. ఐదు విలీన గ్రామాలను తెలంగాణలో తిరిగి కలుపుతామని తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది.
చంద్రబాబుతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమకు శత్రువేనని పెద్దిరెడ్డి చెప్పారు.