Home » Lok Sabha Speaker
కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తొన్న పార్లమెంటు కొత్త భవనం వచ్చే ఏడాది 2022 ఆగస్ట్ 15వ తేదీ నాటికి వాడుకునేందుకు అందుబాటులోకి రానుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది.
Lok Sabha Speaker:లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా(92)కన్నుమూశారు.జస్థాన్ రాష్ట్రం కోటాలోని తన నివాసంలో శ్రీకృష్ణ బిర్లా తుదిశ్వాస విడిచారు. శ్రీకృష్ణ బిర్లా గత కొన్ని రో�
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా పార్టీ నాయకులంతా కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో తెలుగు రాష�